¡Sorpréndeme!

Vizag Beach అబ్దుల్ కలాం పేరు తీసేసి వైఎస్ఆర్‌ పేరు.. | Telugu OneIndia

2023-04-19 2 Dailymotion

Abdul Kalam View Point In Vizag Beach Being Renamed As YSR View Point | ఏపీలో మహామహులైనా వైఎస్ఆర్ తర్వాతే. దేశానికి వారెంత సేవలు చేసినా డోంట్ కేర్. ఫుట్ పాత్ దగ్గర్నుంచి పారిశ్రామిక విధానాల వరకూ అన్నింటికీ వైఎస్ఆర్ పేరే. తాజాగా విశాఖలో బీచ్ వ్యూ పాయింట్ కు కూడా వైఎస్ఆర్ పేరు పెట్టారు. అంతకు ముందు ఈ వ్యూ పాయింట్‌కు అబ్దుల్ కలాం పేరు ఉండేది. దంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా దుమారం రేగింది. ప్రభుత్వ పేర్ల మార్ప కక్కుర్తిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

#Vizag
#ChandraBabuNaidu
#VizagBeachViewPoint
#YSRviewPoint
#AbdulKalamViewPoint
#CMJagan
#YSRCP
#TDP